యేసయ్యా నా హృదయ స్పందన
Christian Song Lyrics
Teluguయేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||
నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)