యేసుని ప్రేమ యేసు వార్త
Christian Song Lyrics
Teluguయేసుని ప్రేమ యేసు వార్త
వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము ||యేసుని||
మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో (2)
చితికెను బ్రతుకులెన్నో (2)