యేసుని నా మదిలో
Christian Song Lyrics
Teluguయేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను (2)
నేను నేనే కాను… నాలో నా యేసే… (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని||
పాతవి గతియించెను
క్రొత్తవి మొదలాయెను (2)
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)