యేసే సర్వం
Christian Song Lyrics
Teluguఅత్యున్నతమైన సింహాసనంపై
ఆసీనుడవైన గొప్ప దేవుడా
తేజోమయుడా రక్షణకర్తా
నీవే నా దేవుడని కీర్తింతును
తేజోమయుడా రక్షణకర్తా
నీవే నా దేవుడని ఘనపరతును
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం (2)
సాధ్యం కానిది ఏమున్నది
నీ యందే విశ్వాసం నాకున్నది (2)