యేసే దైవము
Christian Song Lyrics
Teluguయేసే దైవము – యేసే జీవము
నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2)
మహిమా నీకే ఘనతా నీకే
నిన్నే పూజించి నే ఆరాధింతును
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే||
Yese Daivamu — English
Yese Daivamu – Yese Jeevamu