యేసయ్యా నీకే వందనం
Christian Song Lyrics
Teluguభూమ్యాకాశములను సృజియించిన దేవా
నీ సన్నిధిలోనే ప్రవేశించెదను
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా.. నీకే వందనం – (4)
మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు