యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత)
Christian Song Lyrics
Teluguయెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి
చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
నన్ను నడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి
కష్టములలో నుండి
ఆపదలలో నుండి
Listen to యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత) Devotional Worship MP3 Songs
Christian Song Lyrics
Teluguయెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి
చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
నన్ను నడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి
కష్టములలో నుండి
ఆపదలలో నుండి
నన్ను విడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి
Yehovaa Dayaaludu Aayanake Kruthagnatha — English
Yehovaa Dayaaludu
Aayanake Kruthagnatha
Sthuthulu Chellinchudi
Cheekati Nundi Velugunaku
Maranamu Nundi Jeevamuku
Nannu Nadipinchitive
Aayanake Kruthagnatha
Sthuthulu Chellinchudi
Kashtamulalo Nundi
Aapadalalo Nundi
Nannu Vidipinchithive
Aayanake Kruthagnatha
Sthuthulu Chellinchudi
Audio / Video