యేసు గొరియ పిల్లను నేను
Christian Song Lyrics
Teluguయేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||
నా చేతుల సంకెళ్ళు పడినవి