కనికర పూర్ణుడా నా యెసయ్యా
Christian Song Lyrics
Teluguకనికర పూర్ణుడా
నా యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన నీ
రక్తాన్ని నా కొరకు కార్చినావు
పలుమార్లు వైదొలిగినను
నీ ప్రేమ నిలబెట్టింది
పనికి రాని పాత్రను నేను విలువగా నను
మార్చినావు
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది
లేనే
లేదయ్యా
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు
సాటేది
లేనే లేదయ్యా
కనికార పూర్ణుడా
నా
యేసయ్యా