కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని
Christian Song Lyrics
Teluguకనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని
ఈ భూమిపై ఎందరో పుట్టారు
ప్రతి పుట్టినరోజు చావుకు దగ్గరవుతారు
తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి
నిన్ను అర్ధాంతరంగా వదిలివేస్తుంది
మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది
ఆరని అగ్నికి అత్మను పంపేస్తుంది
తెలుసుకో ఈ నిజాన్ని
నీ శరీరమే నీకు శత్రువని
1. మేనుపైన మమకారం పెంచుకోకుమా
మరణించగానే ఎవరూ నిను ఉంచుకోరు సుమా
ఆశా మమకారాలు పెను ఉచ్చులు సుమా
నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనీ మరువకుమా