కరములే కరములు యేసయ్యా
Christian Song Lyrics
Teluguకరములే కరములు యేసయ్యా | Karamele Karamulu Yesayya | Telugu Christian Song | Pas Roshan Kumar | Music: JS Ranjith Kumar
🙏 కరములే కరములు✝️ యేసయ్యా – కృపగల కరములు
మనలను సృష్టించిన చేతులు, మనలను రక్షించిన చేతులు, సిలువలో మేకులు కొట్టించుకున్న చేతులు – అవే మన జీవితానికి ఆధారం, ఆశ్రయం. ఈ ఆత్మీయ గీతం ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని ప్రార్థిస్తున్నాము.
మీరు ఈ పాట ద్వారా ఆశీర్వదింపబడితే
కరములే కరములు యేసయ్యా కృపగల కరములు
నా జీవితానికి ఆధారము నా జీవితానికి ఆశ్రయము
కరములే కరములు యేసయ్యా కరుణగల కరములు
నీ కరములే నను సృష్టించే – నీ కరములే నను రక్షించే
మరణ పడకలో ఉన్నప్పుడు
కృపతో నిలిపెను నీ కరములు ప్రభు
ఎవ్వరు హామీ యివ్వలేదే
నను ఆదుకొనెను నీ కరములు ప్రభు
నను ఆదరించే నీ కరములు ॥కరములే॥
వీధులలో కాడిని మోసి