క్రిస్ట్మస్ మాషప్ నర జన్మమెతి
Christian Song Lyrics
Teluguక్రిస్ట్మస్ మాషప్నర జన్మమెతి వరసుతినీగ అరుదెంచె నేడు సరసముగాశ్రీ వెల్పుడగు, ఆనందముర్తి క్రీస్తెసు స్వామి ఈ భువిలొనమానసవెది, పావన ముర్తి, మానవులను, పాలించుకర్త నర జన్మమెత్తిలొకముద్దరింప పరిశుద్ద జన్మ-మెత్తి కన్య మరియ గర్భవతియాయె (2)మానసవెది, పావన ముర్తి, మానవులను, పాలించుకర్త నర జన్మమెత్తిభంతి యనగ యాడరె మన బాల చిన్న ముద్దుల యెసుకుముతిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడుగ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స ||2||ప ద ని స ప ద ని సప ద ప ద గ మ గ మ గ రి స రిభంతి యనగ యాడరె మన బాల చిన్న ముద్దుల యెసుకుఙ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి(2)ముతిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడుగ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స ||2||ప ద ని స ప ద ని సప ద ప ద గ మ గ మ గ రి స రిభంతి యనగ యాడరె మన బాల చిన్న ముద్దుల యెసుకుననన్నా న న ననన్నా నననన్నా న న న నా న నజననము నొందెను జయ యేసుజయ గీతములు పాడుడిఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆగొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనట (2)జననము నొందెను జయ యేసుజయ గీతములు పాడుడిఅ ఆ ఆ ఆ ఆ ఆఆఅ ఆ ఆ ఆ ఆ ఆఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆశ్రీ యెసుండు జన్మిన్చె రేయిలొ(2)నేడు పాయక బెత్లెహెమయురిలొ(2)సత్రమందున పశువుల శాలయందున(2)దేవపుత్రుండు మనుజుండాయెనందున(2)శ్రీ యెసుండు జన్మిన్చె రేయిలొ(2)నేడు పాయక బెత్లెహెమయురిలొ(2)చూడబొదాము రారె సకల జనంబులారశీ యేసు నాదుని జన్మంబు(2)ఆనందముతొ మన మందరమ్(2)అహ చూడబొదాము రారె సకల జనంబులారశీ యేసు నాదుని జన్మంబు(2)ఘల్లు ఘల్లున మనమెల్లి యెసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము(2)ఆనందముతొ మన మందరమ్(2)ఆహ చుడ అరె అహ చుడ అరెఆహ చుడబొదాము రారెసకల జనంబులార శ్రీ యెసు నాదుని జన్మంబు(2)
క్రిస్ట్మస్ మాషప్ నర జన్మమెతి — English