సాగి సాగి పొమ్ము
Christian Song Lyrics
Teluguసాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2)
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2)
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా ||సాగి||
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2)
ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2)
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా