స్తుతించుడి
Christian Song Lyrics
Teluguస్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2)