స్తుతియు మహిమ (ఆరాధన)
Christian Song Lyrics
Teluguస్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగములు కలుగును దేవా (2)
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో (2)
కొనియాడబడుచున్న దేవా (2)
ఆరాధన ఆరాధన (2)
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2)
ఆరాధన ఆరాధన (2)
ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4)