సాక్ష్యమిచ్చెద
Christian Song Lyrics
Teluguసాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2)
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||
దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2)
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య||
పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2)
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||
బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2)