స్తుతి పాడెద నే ప్రతి దినము
Christian Song Lyrics
Teluguస్తుతి పాడెద నే ప్రతి దినము
స్తుతి పాడుటే నా అతిశయము
దవళవర్ణుడా మనోహరుడా
రత్నవర్ణుడా నా ప్రియుడా
ఆరాధించెద అరుణోదయమున
అమరుడా నిన్నే ఆశ తీరా
ఆశ్రిత జనపాలకా
అందుకో నా స్తుతి మాలికా
గురి లేని నన్ను ఉరి నుండి లాగి
దరి చేర్చినావే పరిశుద్దుడా