స్వస్థపరచు దేవుడు
Christian Song Lyrics
Teluguస్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు
కష్ట కాలములోన నన్ను – మరచిపోడు
నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు
మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు
నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు
శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు
నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు
కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు ||స్వస్థపరచు||
చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు