సిలువ చెంత
Christian Song Lyrics
Teluguసిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర ||సిలువ||
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే