సమర్ధవంతుడవైన
Christian Song Lyrics
Teluguసమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2)
నా స్తుతి యాగము నీకే
నా ప్రాణార్పణ నీకే
నా సర్వస్వము నీకే
నా జీవన గానము నీకే ||సమర్ధ||
పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా
ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2)