స్తుతులకు పాత్రుడా (ఆరాధన)
Christian Song Lyrics
Teluguస్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము
త్వరలో రానున్న – మా మెస్సయ్యా
మరణము గెలచిన మా విమోచకుడా
ఆరాధన చేసెదం
అజేయుడా మా ప్రభూ
అద్వితీయ సత్య దేవుడా
నీవే మా రాజువు (2) ||స్తుతులకు||
నీతియు సమాధానము
ఆనందము నీ రాజ్యము