స్తుతించెదను నిన్ను నేను
Christian Song Lyrics
Teluguస్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను||
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు (2)
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను||
కృపా కనికరములు గల దేవా