సదాకాలము నీ యందే
Christian Song Lyrics
Telugu(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి
నిలుపుచున్నాను (2)
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును (2)
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము||
చుక్కాని లేని నావనై
సంద్రాన నే చిక్కుబడగా (2)
నా దరి చేరి – ఈ ధరలోన
నీ దరి నడిపించావే (2) ||ఆరాధనా||