స్తోత్ర గానం చేసింది ప్రాణం
Christian Song Lyrics
Teluguస్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం
యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే||
నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం