సర్వశక్తుని స్తోత్రగానము
Christian Song Lyrics
Teluguసర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ||
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే (2) ||సర్వ||
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే