సీయోనులో నుండి నీవు
Christian Song Lyrics
Teluguసీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)
నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||