స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
Christian Song Lyrics
Teluguస్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి||
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు (2) ||స్తుతి||