సుడిగాలైననూ
Christian Song Lyrics
Teluguసుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం (2)
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నా తోడు నడుచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2)
వ్యాధి నను చుట్టినా
లెమ్మని సెలవిచ్చెదవు