సాటి ఎవ్వరూ
Christian Song Lyrics
Teluguసాటి ఎవ్వరూ లేరు ఇలలో
సమానులెవ్వరూ ఇహ పరములో (2)
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలిన ఈ జీవితంలో
నిరీక్షణనిచ్చావు ||సాటి ఎవ్వరూ||
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (4)
పాప బానిస బ్రతుకు