సరిపోదు ఆరాధన
Christian Song Lyrics
Teluguనిరతము నిను స్తుతియించినా
దేవా – సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా
ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము||
ప్రభువా యెహోవా రాఫా నీవే
నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే
నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన||