సుమధుర స్వరముల గానాలతో
Christian Song Lyrics
Teluguసుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే