సజీవ సాక్షులుగా
Christian Song Lyrics
Teluguసజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము (2)
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ||
తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)
ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు