సంతోషముతో నిచ్చెడు వారిని
Christian Song Lyrics
Teluguసంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో||
వేద వాక్యమును వేరు వేరు గ్రా