సాగిలపడి మ్రొక్కెదము
Christian Song Lyrics
Teluguసాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి||
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ (2)
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు (2)
ఆయనే ప్రధాన యాజకుడు