సిల్వలో నాకై కార్చెను
Christian Song Lyrics
Teluguసిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)
సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)
సమాధాన పరచును – యేసు రక్తము (2)