సంతోష వస్త్రం
Christian Song Lyrics
Teluguసంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2)
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం ||సంతోష||
నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో (2)