సమయము పోనీయక
Christian Song Lyrics
Teluguసమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము||
కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
యేసు వచ్చు వేళకై