సర్వోన్నత
Christian Song Lyrics
Teluguసర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత||
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా||
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై