స్తోత్రింతుము నిను
Christian Song Lyrics
Teluguస్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు (2)
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా (2)