స్నేహితుడా నా స్నేహితుడా
Christian Song Lyrics
Teluguస్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా (2)
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)