స్తుతికి పాత్రుడా
Christian Song Lyrics
Teluguస్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2)
నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా
నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా||
ప్రేమధ్వజమును సిలువలో నిలిపి
అనంతప్రేమను చూపితివి
పాపమునుండి విడిపించి
రక్షణవస్త్రం నొసగితివి (2)
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
వర్ణించలేనిది వివరించలేనిది (2) ||స్తుతికి పాత్రుడా||