నా బలమంతా నీవేనయ్యా
Christian Song Lyrics
Teluguనా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా (2)
అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా||
సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా||
జీవం నీవేనయ్యా