నీవు తోడైయుండగా
Christian Song Lyrics
Teluguనీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో
మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో
ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ
లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా||
గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా
శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా
పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి
నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా||
ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా