నా ప్రాణమా దిగులెందుకు
Christian Song Lyrics
Teluguనా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు
లేవరా వీరుడా – నిరాశను వీడరా
నీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా – అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా – జయము నీదే జయము నీదే ౹౹నా ప్రాణమా||
యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ