నేనేమైనా ప్రభువా
Christian Song Lyrics
Teluguనేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||
సర్వము పోయి శరీరము కుళ్ళిన