నా నోటన్ క్రొత్త పాట
Christian Song Lyrics
Teluguనా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను (2)
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా (2) హల్లెలూయా ||నా నోటన్||
అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను||
దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను||
నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే