నశియించెడి లోకంలో
Christian Song Lyrics
Teluguనశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2)
అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి||
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి||
నిలచిపోవును మహిలోన బంధాలన్ని