నాకై నా యేసు కట్టెను
Christian Song Lyrics
Teluguనాకై నా యేసు కట్టెను
సుందరము బంగారిల్లు
కన్నీరును కలతలు లేవు
యుగయుగములు పరమానందం
సూర్య చంద్రులుండవు
రాత్రింబగులందుండవు
ప్రభు యేసు ప్రకాశించును
ఆ వెలుగులో నేను నడచెదను
జీవ వృక్షమందుండు
జీవ మకుట మందుండు