నీ కృపను గూర్చి
Christian Song Lyrics
Teluguనీ కృపను గూర్చి నే పాడెదా
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2)
నిత్యము నే పాడెదా
నా ప్రభుని కొనియాడెదా (2)
మహిమా ఘనతా
ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను||
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2)
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా