నీవు తడితే తలుపు తీయనా
Christian Song Lyrics
Teluguనీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు||
పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు||
తెరిచాను నా తలుపులు రావా ప్రభు